Bigg Boss 7 Telugu 6th Week Elimination
Bigg Boss Elimination, this week bigg boss 7 elimination contestants, Nayani Pavani eliminated from Bigg Boss 7 Telugu, Bigg Boss 7 telugu Voting Result, Bigg Boss 7 Telugu Daily Updates.
Bigg Boss 6th week elimation: 6 వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావటానికి ఏడుగురు ఇంటి సభ్యులు ఉన్న విషయం తెలిసిందే.. వారిలో అనూహ్యంగా హాట్ బ్యూటీ నయని పావని (Nayani Pavani) ఎలిమినేట్ అయింది బిగ్ బాస్ హౌస్ నుండి. ఆమెను కాపాడేందుకే బిగ్ బాస్ ఇదంతా గేమ్ ఆడినట్టు టాక్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది.
14 మంది హౌస్ మేట్స్ తో మొదలైన బిగ్ బాస్ 7 తెలుగు లేటెస్ట్ షో 6 వారం చివరికి చేరుకుంది. ఐదు వారాలుగా కిరణ్ రాథోడ్, దామిని, షకీలా, రతిక రోజ్ అలాగే ఐదో వారం శుభ శ్రీ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ 2.0 మరో ఐదుగురిని హౌస్ లోకి వైల్డ్ కార్డుతో ఎంట్రీ వచ్చిన విషయం తెలిసిందే.
వారితోపాటు ఇంటి పాత సభ్యులు కూడా ఎలిమినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ కావటానికి పాత హౌస్మెట్స్ అలాగే కొత్త హౌస్ మేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎలిమినేషన్ లో ఉన్న వారిలో యావర్, అమర్, అలాగే టేస్టీ తేజ మొదటి మూడు స్థానాల్లో ఓటింగ్ గెలవక నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీ, శోభా శెట్టి చివరి నాలుగు స్థానాల్లో ఓటింగ్ ప్రకారం ఉన్నారు.
అయితే, ఎక్కువ శాతం ఓటింగ్ పోల్స్ శోభా శెట్టినే ఆరో వారం ఎలిమినేట్ కానుందని చెప్పాయి. బిగ్ బాస్ మాత్రం ఈ వారం నయని పావని ఎలిమినేట్ చేయడం జరిగింది. నయని బిగ్ బాస్ కోసమనే ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటికీ తనకి అంతగా ప్రయోజనం లేకపోయిందని కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. ఐదు వారాలుగా బిగ్ బాస్ ఓటింగ్ లెక్కల ప్రకారమే ఎలిమినేట్ చేశారని అందరూ భావించారు కానీ ఈ వారం దానికి విరుద్ధంగా ఎలిమినేషన్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి.
#Bigg #Boss #Telugu #6th #Week #Elimination